Origin: U.S.A.
(Import costs included in the price)
It will be shipped from our warehouse between Friday, August 09 and Wednesday, August 21.
You will receive it anywhere in United Kingdom between 1 and 3 business days after shipment.
Brief Answers To The Big Questions (in Telugu)
Hawking, Stephen
Synopsis "Brief Answers To The Big Questions (in Telugu)"
ప్రపంచ ప్రసిద్ధ కాస్మాలజిస్ట్], 'ఎ బ్రీఫ్] హిస్టరీ ఆఫ్] టైం' అనే నంబర్] వన్] బెస్ట్] సెల్లింగ్] పుస్తక రచయిత, తన మరణానంతరం వెలువడిన ఈ పుస్తకం ద్వారా 'విశ్వంలోని అన్నింటికన్నా పెద్ద ప్రశ్నల' గురించిన తన తుది అభిప్రాయాలను మనకు వదిలారు. విశ్వం ఎట్లా మొదలయింది? మానవులు భూమి మీద మనగలుగుతారా? సౌర వ్యవస్థకు అవతల బుద్ధిజీవులు ఉన్నారా? కృత్రిమజ్ఞానం మనలను ఓడిస్తుందా? తన పరిశోధన కాలం మొత్తంలోనూ స్టీఫెన్] హాకింగ్], విశ్వం గురించిన మన అవగాహనలను విస్తరింపజేశాడు. కొన్ని మహత్తర రహస్యాలు గుట్టువిప్పాడు. బ్లాక్] హోల్స్], ఊహాకాలం, పెక్కు చరిత్రలు లాంటి అంశాల గురించి తన ఆలోచనలను విశ్వంలోని సుదూర ప్రాంతాలకు పరుగెత్తించాడు. అయినా భూమి మీద సమస్యలకు సమాధానాలు అందించడంలో విజ్ఞానశాస్త్రం కీలకపాత్ర పోషిస్తుంది అన్నాడు. వాతావరణం మార్పులు, అణుయుద్ధ భయం, ఆర్టిఫీషియల్] సూపర్] ఇంటెలిజెన్స్] అభివృద్ధి వంటి ప్రమాదకరాలయిన మార్పులవేపు ఇక ప్రస్తుతం, తన దృష్టి సారించాడు. పెద్ద ప్రశ్నలు వాటికి చిన్న సమాధానాలు అన్నది చరిత్రలోనే సాటిలేని మెదడు నుంచి వచ్చిన చివరి పుస్తకం. విస్తృత విషయాలను గురించి, ప్రేరణాత్మకంగా, అతనĹ
Ocupó, hasta 2009, la cátedra Lucasiana de Matemáticas que en otro tiempo tuvo Newton en la Universidad de Cambridge, y fue condecorado con el Premio Príncipe de Asturias de la Concordia en 1989. Reconocido universalmente como uno de los más grandes físicos teóricos del mundo, el profesor Hawking ha escrito, pese a sus enormes limitaciones físicas, docenas de artículos que significan en conjunto una aportación a la ciencia que aún no somos capaces de evaluar adecuadamente. A su primera obra de divulgación, Historia del tiempo. Del big bang a los agujeros negros (Crítica, 1988) y El universo en una cáscara de nuez (Crítica, 2002), se le suman Brevísima historia del tiempo —escrita con Leonard Mlodinow— y las antologías A hombros de gigantes. Las grandes obras de la Física y la Astronomía (Crítica 2003), la edición ilustrada de esta última obra (Crítica 2004), Dios creó los números. Los descubrimientos matemáticos que cambiaron la Historia (Crítica 2006) y La gran ilusión. Las grandes obras de Albert Einstein (Crítica, 2008).